Sunday, January 9, 2011

ఇంక ఎన్నళ్ళు పీడ కల

అందరు ఎదురు చూస్తున్న శ్రీకృష్ణ కమిటీ నివేధిక ఏమి చెప్నుతున్న అస్తతి రేగేతిన్నది. కాని అందురు ఉహించని విధంగా రాలేకపోయింది. అంటు ముఖ్యంగా తెలంగాణ అధినేత కెసిఆర్‌ అంటున్నారు. ఎవరికిష్టమొచ్చినట్లు వారు నివేధికను అన్వయించుకోవచ్చన్నారు. ఈ నెల 6న ఢిల్లీలో చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కెసిఆర్‌ హాజరు కాలేదు. కాని శ్రీకృష్ణ నివేదిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదని భాష్యం చెప్పారు. కాని పదినెలలపాటు పరిశోధన చేసి కమిటీ ఒక ప్రత్యేకమైన ఆరు సూచనలు చేసింది. కొన్ని సూచనలు ఆచరణ సాధ్యంకాదు తెలిచి చెప్పింది. దాని బదులు ఆరోవ సూచన చేసింది.
తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక అభివృది మండలి ఏర్పాటు చేయాలి అంటు సూచన చెసింది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు మాత్రమే ఇది గిట్టదు. ఎంతో కంటే తెలంగాణ ప్రజలు ఏకాదు. యావత్‌ భారత్‌ దేశంలో ఎన్నడు ఎరుగాని విధంగా నిత్యావసర సరుకులు పెరిగిపోయినవి. దాని మాట్లాడారు. ఎప్పుడు చూసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కావలెను. అంటు రోడ్లు పైకి రాస్తారోకోలు నిరసనలు లేక పోతే తెలంగాణ ఎంపిలు ప్రత్యేక సమావేశాలు అంటు ఎవరివారు సమావేశాల మీద వారు జరుపుకుంటున్నారు. అందరికి మేలు జరిగే విషయం పై మాట్లాడే పపానే లేదు. ఇప్పటికైన ప్రజల మేలు కోసం మాట్లాడనికి ఈ రాజకీయ నాయకులు నిద్ర మత్తును వదులుకోన్ని ఈ సంక్రాంతి ఒక పీడ అనేది లేకుండా చేస్తునలన్ని అసిస్తు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు